- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ganja : గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
by Sridhar Babu |
గంజాయి రవాణా, వాడకందారులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఆబ్కారీశాఖ అధికారులు.

X
దిశ, శేరిలింగంపల్లి : గంజాయి రవాణా, వాడకందారులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఆబ్కారీశాఖ అధికారులు. బుధవారం శేరిలింగంపల్లి ఆదర్శనగర్ ప్రాంతంలోని ప్యారడైజ్ రెస్టారెంట్ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు శంషాబాద్ కు చెందినటువంటి డీటీఎఫ్ టీం దాడి చేసి నిందితుడి నుండి 830 గ్రాముల గంజాయిని
స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నరేందర్ కుమార్ వద్ద సాయి హితేష్ అనే వ్యక్తి గంజాయిని కొనుగోలు చేసి అక్కడి నుండి హైదరాబాద్ తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు.
- Tags
- ganja
Next Story






