- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jail : అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరికి జైలు
by Sridhar Babu |
రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, కార్వాన్ : రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బీహార్ కి చెందిన సంజిత్ కుమార్, అదే రాష్ట్రానికి చెందిన సునీల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగులు. వీరిద్దరూ అర్ధరాత్రి మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు విచారించగా పొంతన లేని సమాధానం చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి కోర్టు పది రోజుల జైలు శిక్షతో పాటు, 200 రూపాయలు జరిమానా విధించింది.
- Tags
- Jail
Next Story






