- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD : రాడిసన్ హోటల్‌పై పోలీసుల దాడులు.. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
by Kema Shiva Kumar |
నగరంలో పేకాటరాయుళ్లు పేట్రేగిపోతున్నారు. సందు దొరికితే చాలు పేక ముక్కలతో నలుగురు కలిసి ఆటకు తెరలేపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో పేకాటరాయుళ్లు పేట్రేగిపోతున్నారు. సందు దొరికితే చాలు పేక ముక్కలతో నలుగురు కలిసి ఆటకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు రాడిసన్ హోటల్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన కూపన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పట్టుబడిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండడం గమనార్హం.
Next Story






