- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానమ్మ చంపి ఇంట్లో పూడ్చిపెట్టిన మనవడు
by GSrikanth |
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత నానమ్మను మనవడు కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత నానమ్మను మనవడు కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటన జిల్లాలోని గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బంగారం కోసమే మనవడు వెంకటేశ్ నాన్నమ్మకు చంపినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






