- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ganja : నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం..
by Batti.Sumithra |
నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది.

X
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి నుంచి కొంత గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ పీఎస్ లో ఉంచినట్లు సమాచారం. కాగా వారికి గంజాయి ఎలా వచ్చింది.? ఎక్కడి నుంచి వచ్చింది ..? ఎవరు సరఫరా చేశారు ..? పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






