- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక...
by Sridhar Babu |
X
దిశ, మహేశ్వరం : హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. హైదారాబాద్ సంతోష్ నగర్ కు చెందిన సిద్దు మహేశ్వరం గేటు వద్ద మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ వెల్పేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం సిద్దు హాస్టల్ మొదటి అంతస్తు పై నుండి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే గమనించిన హాస్టల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం నగరంలో ఓ ఆస్పత్రికి తరలించారు.హాస్టల్ లో ఉండడం సిద్దుకు ఇష్టం లేక, కుటుంబ సభ్యులు బలవంతంగా హాస్టల్ లో చేర్పించడంతో సిద్దు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
- Tags
- suicide attempt
Next Story