- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
by Kema Shiva Kumar |
గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదిరపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా ఏటుకూరు జాతీయ రహదిరపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






