- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > old crime > BREAKING: అల్లూరి జిల్లాలో పోలీసుల తనిఖీలు.. అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు స్వాధీనం
BREAKING: అల్లూరి జిల్లాలో పోలీసుల తనిఖీలు.. అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు స్వాధీనం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఫోక్స్‌పేట చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనంలో ఉల్లిపాయలు రవాణా పేరుతో 20 బస్తాల్లో సుమారు 1,589 తాబేళ్లు అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎఫ్‌వో నరేంద్రన్ వెల్లడించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్నట్లుగా పోలీసుల ప్రాథమికి విచారణలో వెల్లడైంది.
Advertisement
Next Story