- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > old crime > BREAKING: స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంటు తీగ.. షాట్ సర్క్యూట్‌తో 16 మందికి గాయాలు
BREAKING: స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంటు తీగ.. షాట్ సర్క్యూట్‌తో 16 మందికి గాయాలు
by Kema Shiva Kumar |
షాట్ సర్క్యూట్‌తో 16 మందికి గాయలైన ఘటన హైదరాబాద్ పరిధిలోని జల్‌పల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: షాట్ సర్క్యూట్‌తో 16 మందికి గాయలైన ఘటన హైదరాబాద్ పరిధిలోని జల్‌పల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో కొన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే, అందులో ఓ మూడు కుటుంబాలు సరదాగా గడిపేందుకు 56 మందితో జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే, రాత్రి సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ చేసేందుకు 16 మంది దిగారు. ఈ క్రమంలోనే అందరూ ఈత కొడుతుండగా స్విమ్మింగ్ పూల్ పైన ఉన్న కరెంట్ వైర్ నీటిలో పడిపోయింది. దీంతో పూల్‌కు మొత్తం విద్యుత్ సరఫరా కావడంతో అందులో ఉన్న 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






