- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి యువకుడు దుర్మరణం
by Sridhar Babu |
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండలం, మల్లుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, మిరుదొడ్డి : ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండలం, మల్లుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మల్లుపల్లి గ్రామానికి చెందిన బంజర్ల నవీన్ గురువారం సాయంత్రం గ్రామ శివారులోని చౌదరి చెరువు కట్టపై మద్యం సేవించి మూత్ర విసర్జన చేసే నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు మిరుదొడ్డి ఎస్ఐ పరుశురాములు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Next Story






