- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
young man died : కారు ఢీకొని యువకుడు దుర్మరణం
by Sridhar Babu |
కారు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన కౌడిపల్లి శివారులోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది.

X
దిశ, కౌడిపల్లి : కారు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన కౌడిపల్లి శివారులోని ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. మండలంలోని ధర్మసాగర్ గ్రామానికి చెందిన రెడ్డి సుభాష్ బైక్ పై కౌడిపల్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వెళ్తున్న కారు అతివేగంగా రాంగ్ రూట్లో వచ్చి బైకును బలంగా ఢీకొనడంతో బైక్ నడుపుతున్న రెడ్డి సుభాష్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
- Tags
- young man died
Next Story






