- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి
by GSrikanth |
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి మృతిచెందాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి మృతిచెందాడు. బుధవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిభట్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బ్రిజేష్ వర్మ(35) వర్మగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






