- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాలో.. ఒకే రోజులో 99 కేసులు
by B.Srinivas |
<p>దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం.. ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా 99 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మొదటి నుంచి తక్కువ కేసులు నమోదు అవుతూ వస్తున్న వనపర్తి జిలాల్లో ఒకే రోజు 51 కేసులు నమోదు కాగా, నాగర్ కర్నూలు జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. అలాగే […]</p>

X
దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం.. ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా 99 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మొదటి నుంచి తక్కువ కేసులు నమోదు అవుతూ వస్తున్న వనపర్తి జిలాల్లో ఒకే రోజు 51 కేసులు నమోదు కాగా, నాగర్ కర్నూలు జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో 6, నారాయణపేటలో 7, జోగులాంబ గద్వాల జిల్లాలో 5 కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.
Next Story






