- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్ఆర్ఎస్‌కు మొదటి రోజు 9,486 దరఖాస్తులు
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు మంగళవారం రాత్రి 9 గంటలకు వరకు 9,486 దరఖాస్తులు వచ్చినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ పంచాయతీలలో 2,946 దరఖాస్తులు, మున్సిపల్ కార్పోరేషన్లలో 2,316 దరఖాస్తులు, మున్సిపాలిటీల్లో 4,224 దరఖాస్తులు వచ్చాయి.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు మంగళవారం రాత్రి 9 గంటలకు వరకు 9,486 దరఖాస్తులు వచ్చినట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ పంచాయతీలలో 2,946 దరఖాస్తులు, మున్సిపల్ కార్పోరేషన్లలో 2,316 దరఖాస్తులు, మున్సిపాలిటీల్లో 4,224 దరఖాస్తులు వచ్చాయి.
Next Story






