ఉమ్మడి వరంగల్‌లో 93 కరోనా కేసులు

by B.Srinivas |

<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా హడలెత్తిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా బుధవారం 93 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి‌. వరంగల్ అర్బన్ జిల్లాలో 38, వరంగల్ రూరల్ జిల్లాలో 36, మహబూబాబాద్ జిల్లాలో 11, ములుగు జిల్లాలో 08 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.</p>

ఉమ్మడి వరంగల్‌లో 93 కరోనా కేసులు
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా హడలెత్తిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా బుధవారం 93 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి‌. వరంగల్ అర్బన్ జిల్లాలో 38, వరంగల్ రూరల్ జిల్లాలో 36, మహబూబాబాద్ జిల్లాలో 11, ములుగు జిల్లాలో 08 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

Next Story