- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ మద్యం కలకలం.. 9 మంది మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేగింది. కల్తీ మద్యానికి 9 మంది బలయ్యారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 9 మంది మరణించారు. దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేగింది. కల్తీ మద్యానికి 9 మంది బలయ్యారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని గోపాల్ గంజ్, చంపారన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 9 మంది మరణించారు.
దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






