- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు.. బులిటెన్ రిలీజ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులపై తొలి బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి పాటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే రాష్ట్రంలో నమోదైన 13 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులపై తొలి బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి పాటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే రాష్ట్రంలో నమోదైన 13 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపినట్లు పేర్కొంది.

- Tags
- health bulliten
Next Story






