- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి కరీంనగర్‌లో విజృంభిస్తున్న కరోనా
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. కరీంనగర్ జిల్లాలో సోమవారం 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా, జగిత్యాలలో 36, పెద్దపల్లిలో 8 కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మెట్‌పల్లి పట్టణంలో మొట్టమొదటి కరోనా బాధితున్ని గుర్తించారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. కరీంనగర్ జిల్లాలో సోమవారం 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా, జగిత్యాలలో 36, పెద్దపల్లిలో 8 కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మెట్‌పల్లి పట్టణంలో మొట్టమొదటి కరోనా బాధితున్ని గుర్తించారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.
Next Story






