- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ పరీక్షలకు 834 మంది
<p>దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నిర్వహించిన సెకండియర్ జియోగ్రఫీ, ఆధునిక భాష పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు 861 మంది హాజరవ్వాల్సి ఉండగా.. 834 మంది పరీక్షలు రాశారు. పరీక్షకు సీ-సెట్ ఎంపిక చేయగా.. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నిర్వహించిన సెకండియర్ జియోగ్రఫీ, ఆధునిక భాష పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు 861 మంది హాజరవ్వాల్సి ఉండగా.. 834 మంది పరీక్షలు రాశారు. పరీక్షకు సీ-సెట్ ఎంపిక చేయగా.. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
Next Story






