- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మంలో 800 కేజీల గంజాయి స్వాధీనం
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో 800 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.90 లక్షలు ఉంటుందని సమాచారం.ఈ ఘటన జిల్లాలోని రూరల్ మండలం ఆరెంపల సమీపంలో గల ఓ గొడౌన్‌లో లభ్యమైంది. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 కేజీల గంజాయిని విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, ఈ […]</p>

X
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో 800 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.90 లక్షలు ఉంటుందని సమాచారం.ఈ ఘటన జిల్లాలోని రూరల్ మండలం ఆరెంపల సమీపంలో గల ఓ గొడౌన్‌లో లభ్యమైంది.
అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 కేజీల గంజాయిని విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
Next Story






