- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లో కొత్తగా 78,524 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,524 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ బారినపడి మరో 971 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,35,656కు చేరగా, మరణాల సంఖ్య 1,05,526కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,02,425 యాక్టివ్ కేసులు ఉండగా, 58,27,704 మంది వైరస్ బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,524 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ బారినపడి మరో 971 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 68,35,656కు చేరగా, మరణాల సంఖ్య 1,05,526కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,02,425 యాక్టివ్ కేసులు ఉండగా, 58,27,704 మంది వైరస్ బారి నుంచి సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకుని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Next Story






