- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లడిల్లుతున్న స్పెయిన్
by B.Srinivas |
<p>కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకున్న స్పెయిన్.. భారీ ప్రాణ నష్టంతో తల్లడిల్లుతోంది. ఆ దేశంలో నిన్న (బుధవారం) ఒక్కరోజే 738మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్పెయిన్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,434మందికి చేరగా, 47,610మందికి ఈ వైరస్ సోకింది. తాజాగా, ఆ దేశ డిప్యూటీ పీఎం కార్మెన్ కాల్వోకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. Tags: […]</p>

X
కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకున్న స్పెయిన్.. భారీ ప్రాణ నష్టంతో తల్లడిల్లుతోంది. ఆ దేశంలో నిన్న (బుధవారం) ఒక్కరోజే 738మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్పెయిన్‌లో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,434మందికి చేరగా, 47,610మందికి ఈ వైరస్ సోకింది. తాజాగా, ఆ దేశ డిప్యూటీ పీఎం కార్మెన్ కాల్వోకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.
Tags: spain, coronavirus, 738 persons died, spain deputy pm, carmen calvo
Next Story






