- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 70,496 కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంత కట్టడి చేసినా తగ్గుముఖం పట్టకుండా, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,06,152కు చేరింది. కొత్తగా 964 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,06,490కు చేరింది. అలాగే 78,365 మంది కొత్తగా కరోనాను జయించగా.. రికవరీ కేసుల సంఖ్య 50,06,069కు చేరింది. దేశంలో ప్రస్తుతం 8,93,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఎంత కట్టడి చేసినా తగ్గుముఖం పట్టకుండా, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 70,496 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,06,152కు చేరింది. కొత్తగా 964 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,06,490కు చేరింది. అలాగే 78,365 మంది కొత్తగా కరోనాను జయించగా.. రికవరీ కేసుల సంఖ్య 50,06,069కు చేరింది. దేశంలో ప్రస్తుతం 8,93,592 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






