- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ వెళ్లిన తర్వాత కాశ్మీర్‌లో గ్రనేడ్ దాడి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి కలకలం రేపింది. అమీరా కాదల్ బ్రిడ్జి వద్ద భద్రతా దళాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం ఏడుగురు పౌరులకు తీవ్రగాయాలు అయ్యాయి. కాగా, మంగళవారం కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన 500 మీటర్ల దూరంలోనే పీసీసీ భవనాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించడం గమనార్హం. అయితే, రాహుల్ గాంధీ తన పర్యటన ముగించుకొని వెళ్లిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి కలకలం రేపింది. అమీరా కాదల్ బ్రిడ్జి వద్ద భద్రతా దళాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో మొత్తం ఏడుగురు పౌరులకు తీవ్రగాయాలు అయ్యాయి. కాగా, మంగళవారం కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన 500 మీటర్ల దూరంలోనే పీసీసీ భవనాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించడం గమనార్హం. అయితే, రాహుల్ గాంధీ తన పర్యటన ముగించుకొని వెళ్లిన రెండు గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.
Next Story






