- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉండటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. అయితే ఆప్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి సేఫ్‌గా చేరుకున్నారు. ఆదివారం ఉదయం కాబూల్ నుంచి భారత వైమానిక దళ విమానం సీ-17లో 168 మంది ప్రయాణీకులు యూపీకి చేరుకున్నారు. వారిలో భారతీయులు 107 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఉండటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.
అయితే ఆప్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి సేఫ్‌గా చేరుకున్నారు. ఆదివారం ఉదయం కాబూల్ నుంచి భారత వైమానిక దళ విమానం సీ-17లో 168 మంది ప్రయాణీకులు యూపీకి చేరుకున్నారు. వారిలో భారతీయులు 107 మంది ఉన్నారు. విమానం ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అయింది.
Next Story






