- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఒక్క రోజే 61 కేసులు
<p>తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. ఒక్క రోజులోనే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. సోమవారం వెల్లడైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 34 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 103 మంది కోలుకోగా, 17 మంది చనిపోయారు. […]</p>

X
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా 61 కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. ఒక్క రోజులోనే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. సోమవారం వెల్లడైన కేసుల్లో హైదరాబాద్‌లోనే 34 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 592కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 103 మంది కోలుకోగా, 17 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న 246 ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు.
Tags: carona, positive cases, hyderabad, ts news
Next Story






