- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయిన వారినీ వదల్లేదు..
by Shamantha N |
<p> అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బతికున్న వారినే కాకుండా చనిపోయిన వారిని కూడా వాడుకుంటున్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వారి డాక్యుమెంట్లను షూరిటిగా పెట్టి రుణాలు పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు బ్యాంకులను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు.ఓ బ్యాంకులో చనిపోయిన వ్యక్తి […]</p>

X
అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బతికున్న వారినే కాకుండా చనిపోయిన వారిని కూడా వాడుకుంటున్నారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన వారి డాక్యుమెంట్లను షూరిటిగా పెట్టి రుణాలు పొందుతూ బ్యాంకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు బ్యాంకులను మోసగించినట్టు పోలీసులు నిర్ధారించారు.ఓ బ్యాంకులో చనిపోయిన వ్యక్తి డాక్యుమెంట్లతో నిందితులు రుణాలు తీసుకుని ఎగవేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.లక్షల్లో రుణాలు తీసుకుని బ్యాంకులకు టోకరా వేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story






