- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసోంలో రాత్రి 6 సార్లు భూ ప్రకంపనలు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అసోంను భారీ భూకంపం వణికించింది. సోనిత్పుర్లో పలుమార్లు మళ్లీ భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆరుసార్లు భూమి కంపించింది. అయితే, సోనిత్ పుర్‌లో నిన్న 6.4 తీవ్రతతో భారీగా భూమి కంపించిన విషయం తెలిసిందే. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అసోంను భారీ భూకంపం వణికించింది. సోనిత్పుర్లో పలుమార్లు మళ్లీ భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 2.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆరుసార్లు భూమి కంపించింది. అయితే, సోనిత్ పుర్‌లో నిన్న 6.4 తీవ్రతతో భారీగా భూమి కంపించిన విషయం తెలిసిందే.
- Tags
- Assam
- EarthQuake
Next Story






