- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరం.. యూపీలో ఒకేసారి ఆరుగురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. లక్నో శివార్లలోని కకోరీ ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. లక్నో శివార్లలోని కకోరీ ప్రాంతంలో బుధవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు.
Next Story






