- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కాన్పులో ఆరుగురు..
by Shamantha N |
<p>మధ్యప్రదేశ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచింది. ఈ ఘటన శెయోపూర్ జిల్లా ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. అయితే పుట్టిన ఆరుగురిలో ఇద్దరు శిశువులు మృతి చెందగ్గా, మరో నలుగురు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాన్పులో ఒకేసారి ఆరుగురు జన్మించారని చెప్పగానే.. ఆ తల్లి షాక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు.</p>
మధ్యప్రదేశ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచింది. ఈ ఘటన శెయోపూర్ జిల్లా ఆసుపత్రిలో శనివారం చోటుచేసుకుంది. అయితే పుట్టిన ఆరుగురిలో ఇద్దరు శిశువులు మృతి చెందగ్గా, మరో నలుగురు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాన్పులో ఒకేసారి ఆరుగురు జన్మించారని చెప్పగానే.. ఆ తల్లి షాక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు.
Next Story






