జపాన్‌లో భారీ తీవ్రతతో భూకంపం..

by B.Srinivas |

<p>దిశ, వెబ్‌డెస్క్ : జపాన్‌లోని హోన్షు దీవులకు తూర్పు తీరంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం కలిగలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. &nbsp;</p>

జపాన్‌లో భారీ తీవ్రతతో భూకంపం..
X

దిశ, వెబ్‌డెస్క్ : జపాన్‌లోని హోన్షు దీవులకు తూర్పు తీరంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం కలిగలేదని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు.

Next Story