మరో ఐదుగురు కోవిడ్-19 అనుమానితులు

by Shyam |   (  Updated:2020-03-03 05:15:00  IST  )

<p>దిశ, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కోవిడ్-19 అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం మరో 5గురు కరోనా అనుమానితులు ఆ వ్యాధి లక్షణాలతో పరీక్షల నిమిత్తం గాంధీకి వచ్చారు. ఇప్పటికే ఒకరికి కరోనా పాజిటివ్ రాగా గాంధీలో ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.ఇప్పటి వరకూ 30మంది కరోనా అనుమానితులుండగా కొత్తగా చేరిన 5గురితో అనుమానితుల సంఖ్య 35కు చేరింది.కాగా,ఇది వరకు పరీక్షలు చేయించుకున్న9మంది హెల్త్ రిపోర్ట్స్ మరో గంటలో రానున్నాయి.</p>

మరో ఐదుగురు కోవిడ్-19 అనుమానితులు
X

దిశ, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కోవిడ్-19 అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం మరో 5గురు కరోనా అనుమానితులు ఆ వ్యాధి లక్షణాలతో పరీక్షల నిమిత్తం గాంధీకి వచ్చారు. ఇప్పటికే ఒకరికి కరోనా పాజిటివ్ రాగా గాంధీలో ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.ఇప్పటి వరకూ 30మంది కరోనా అనుమానితులుండగా కొత్తగా చేరిన 5గురితో అనుమానితుల సంఖ్య 35కు చేరింది.కాగా,ఇది వరకు పరీక్షలు చేయించుకున్న9మంది హెల్త్ రిపోర్ట్స్ మరో గంటలో రానున్నాయి.

Next Story