- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూదం ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
by Shyam |
<p>దిశ, వరంగల్: నిషేధిత జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో నిషేధిత జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో జూదమాడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, రూ. 30,600 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు […]</p>

X
దిశ, వరంగల్: నిషేధిత జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో నిషేధిత జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో జూదమాడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, రూ. 30,600 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
tags: cards playing, 5mem arrest, warangal, rs.30,600 recovery
Next Story






