- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తాజాగా 596 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. ఇప్పటివరకు 1,470 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,62,751 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో తాజాగా 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. ఇప్పటివరకు 1,470 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,62,751 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






