- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలంలో భారీగా గంజాయి సీజ్
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా లారీ, కారులో తరలిస్తున్న 590కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.90లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. చింతూరు నుంచి ఆగ్రాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితులను స్టేషన్‌కు తరలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా లారీ, కారులో తరలిస్తున్న 590కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.90లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. చింతూరు నుంచి ఆగ్రాకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితులను స్టేషన్‌కు తరలించారు.
Next Story






