- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుబ్బాకలో 55.52 శాతం పోలింగ్
<p>దిశ, వెబ్డెస్క్ : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం ఓటింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నేపథ్యంలో ఓటర్లకు మాస్కులు, గ్లౌస్ లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం ఓటింగ్ నమోదు అయింది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించు కునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొవిడ్ నేపథ్యంలో ఓటర్లకు మాస్కులు, గ్లౌస్ లు అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Next Story






