- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ జోధ్‌పూర్‌లో 52మంది విద్యార్ధులకు కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌కు చెందిన 52 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో అధికారులు విద్యార్థులందరినీ ఐఐటీ క్యాంపస్‌లోని ఓ హాస్టల్ భవనంలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా ఐఐటీ ప్రతినిధి అమర్‌దీప్ శర్మ మాట్లాడుతూ.. వైరస్ బారినపడిన, ఇతర విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పనిసరిగా ప్రాక్టికల్స్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాజస్థాన్‌లోని ఐఐటీ జోధ్‌పూర్‌కు చెందిన 52 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ప్రాక్టికల్ కోసం తిరిగి ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో అధికారులు విద్యార్థులందరినీ ఐఐటీ క్యాంపస్‌లోని ఓ హాస్టల్ భవనంలో ఐసోలేషన్‌లో ఉంచారు.
ఈ సందర్భంగా ఐఐటీ ప్రతినిధి అమర్‌దీప్ శర్మ మాట్లాడుతూ.. వైరస్ బారినపడిన, ఇతర విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పనిసరిగా ప్రాక్టికల్స్ కోసం హాజరు కావాల్సి ఉండగా.. వారంతా ఇనిస్టిట్యూట్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వారంతా కరోనా బారినపడ్డారని అన్నారు.
Next Story






