500 మంది హోం క్వారంటైన్‌కు కారణం ఇదే

by Shyam |   (  Updated:2020-06-29 08:27:02  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు దాదాపు 500 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే అతనికి కరోనా సోకిందన్న విషయం వారికి తెలియదు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఈ విషయం తెలియడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం కాస్త అధికారులకు తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్‌ చేశారు.</p>

500 మంది హోం క్వారంటైన్‌కు కారణం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అంత్యక్రియలకు దాదాపు 500 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే అతనికి కరోనా సోకిందన్న విషయం వారికి తెలియదు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఈ విషయం తెలియడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం కాస్త అధికారులకు తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్నవారిని హోంక్వారంటైన్‌ చేశారు.

Next Story