- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ స్వాధీనం..
by Shyam |
<p> ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాబాద్ జిల్లా గోవిందాపూర్ లో డ్రగ్స్ సరఫరా కలకలం సృష్టించింది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయం సమాచారం మేరకు యూపీ పోలీసులు గురువారం స్లగ్మర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడిని జస్విర్ సింగ్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.</p>

X
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాబాద్ జిల్లా గోవిందాపూర్ లో డ్రగ్స్ సరఫరా కలకలం సృష్టించింది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయం సమాచారం మేరకు యూపీ పోలీసులు గురువారం స్లగ్మర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడిని జస్విర్ సింగ్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






