- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
by Vadlamudi Anukaran |
<p>ఖనౌజ్: ఘోర ప్రమాదానికి గురై ఐదుగురు మృతిచెందిన ఘటన ఆగ్రా-లాక్నో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
ఖనౌజ్: ఘోర ప్రమాదానికి గురై ఐదుగురు మృతిచెందిన ఘటన ఆగ్రా-లాక్నో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






