- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి
<p>దిశ,వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌ఘర్ జిల్లా కపోలిలోని ముంబై-పూణే జాతీయ రహదారిపై వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌ఘర్ జిల్లా కపోలిలోని ముంబై-పూణే జాతీయ రహదారిపై వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






