- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటున్న చాకొలెట్ గొరిల్లా
by Shyam |
<p>దిశ వెబ్‌డెస్క్: ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాలో గొరిల్లాలు ఎంతటి బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఒక పెద్ద గొరిల్లా మాత్రం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. కాకపోతే అది నిజమైన గొరిల్లా కాదు.. ‘చాకొలెట్ గొరిల్లా’. ప్రముఖ పేస్ట్రీ చెఫ్ అమౌరి గుయ్ చన్.. ఈ గొరిల్లా ఫొటోలతో పాటు తాను ఆ గొరిల్లాను ఎలా తయారు చేశాడో తెలిపేలా ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 4 ఫీట్ల […]</p>

X
దిశ వెబ్‌డెస్క్: ‘ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాలో గొరిల్లాలు ఎంతటి బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఒక పెద్ద గొరిల్లా మాత్రం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది. కాకపోతే అది నిజమైన గొరిల్లా కాదు.. ‘చాకొలెట్ గొరిల్లా’. ప్రముఖ పేస్ట్రీ చెఫ్ అమౌరి గుయ్ చన్.. ఈ గొరిల్లా ఫొటోలతో పాటు తాను ఆ గొరిల్లాను ఎలా తయారు చేశాడో తెలిపేలా ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
4 ఫీట్ల ఎత్తున్న చాకొలెట్ గొరిల్లా కోసం 45 కిలోల పాలు, డార్క్ చాకొలెట్‌ను ఉపయోగించారు. ఇటీవల పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాకొలెట్ వీక్ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దీన్ని రూపొందించినట్లు అమౌరి తెలిపారు. కాగా ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.
Next Story






