- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ నుంచి 49 మంది ఉద్యోగులు రిలీవ్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను విడుతల వారీగా తెలంగాణకు బదిలీ చేస్తున్నారు. గురువారం తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇటీవల ఏపీలో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపించేందుకు ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీనిలో భాగంగా సచివాలయంలో పని చేస్తున్న 49 మంది ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను విడుతల వారీగా తెలంగాణకు బదిలీ చేస్తున్నారు. గురువారం తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇటీవల ఏపీలో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపించేందుకు ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీనిలో భాగంగా సచివాలయంలో పని చేస్తున్న 49 మంది ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Next Story






