తెలంగాణలో తాజాగా 474 కేసులు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో తాజాగా 474 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,939 కి చేరింది. ఇప్పటివరకు 1,538 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 5,878 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,78,523 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ [&hellip;]</p>

తెలంగాణలో తాజాగా 474 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో తాజాగా 474 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,939 కి చేరింది. ఇప్పటివరకు 1,538 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 5,878 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,78,523 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story