తెలంగాణలో తాజాగా 461 కేసులు

by Shyam |   (  Updated:2021-01-01 00:13:59  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజు ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,86,815కి చేరింది. ఇప్పటివరకు 1,544 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 5,815 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,79,456 డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో తాజాగా 461 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గత 24 గంటల్లో తాజాగా 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజు ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,86,815కి చేరింది. ఇప్పటివరకు 1,544 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా 5,815 కరోనా కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,79,456 డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story