- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2 నెలల్లో 42 ఈవ్ టీజింగ్ కేసులు: సీపీ
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రెండు నెలల కాలంలో 42 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళలను వేధించిన ఈ 42 కేసుల్లో 39 మంది మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వీరికి ఎల్‌బీ నగర్‌లోని కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రెండు నెలల కాలంలో 42 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళలను వేధించిన ఈ 42 కేసుల్లో 39 మంది మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వీరికి ఎల్‌బీ నగర్‌లోని కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సెలింగ్ నిర్వహించినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






