- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో 415 కరోనా కేసులు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 415కు చేరినట్టు కేంద్రం వెల్లడించింది. ఎనిమిది మంది మరణించారని తెలిపింది. గురువారం సాయంత్రం వరకు 176 కరోనా కేసులు నమోదవగా.. ఈ నాలుగు రోజుల్లోనే కరోనా కేసులు భారీగా వెలుగుచూశాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. కాగా, ఈ రోజు మరొకరు కరోనా బారిన పడి కన్నుమూశారు. Tags: 415 corona, cases, in the country</p>

X
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 415కు చేరినట్టు కేంద్రం వెల్లడించింది. ఎనిమిది మంది మరణించారని తెలిపింది. గురువారం సాయంత్రం వరకు 176 కరోనా కేసులు నమోదవగా.. ఈ నాలుగు రోజుల్లోనే కరోనా కేసులు భారీగా వెలుగుచూశాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. కాగా, ఈ రోజు మరొకరు కరోనా బారిన పడి కన్నుమూశారు.
Tags: 415 corona, cases, in the country
Next Story






