- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా పెరగుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో 216 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,151 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఐసోలేషన్‌లో 1,285 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా పెరగుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. అదే సమయంలో 216 మంది కరోనా నుండి కోలుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో 3,151 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఐసోలేషన్‌లో 1,285 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 68,171 మందికి కరోనా పరీక్షలు జరిగాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story






