- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో చిన్నారి శవం.. అసలేమైంది?
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో 4 ఏండ్ల చిన్నారి శవం లభ్యం అయింది. మృతి చెందిన బాలిక మల్కాపూర్ గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. కాగా, పాప మృతి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాపను ఎవరైనా చంపేసి చెరువులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తల్లిదండ్రుల మధ్య గొడవలే చిన్నారి మృతికి కారణమయ్యాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో 4 ఏండ్ల చిన్నారి శవం లభ్యం అయింది. మృతి చెందిన బాలిక మల్కాపూర్ గ్రామానికి చెందిన కటికె మస్తాన్ కూతురిగా పోలీసులు గుర్తించారు. కాగా, పాప మృతి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాపను ఎవరైనా చంపేసి చెరువులో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తల్లిదండ్రుల మధ్య గొడవలే చిన్నారి మృతికి కారణమయ్యాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






