- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ జిల్లాలో నాలుగు కరోనా కేసులు
by B.Srinivas |
<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో బుధవారం కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైధ్యాధికారి దశరథ తెలిపారు. ఈ కేసుల్లో 3 వికారాబాద్ పట్టణంలో, ఒకటి బోంరాస్పేట్ మండల కేంద్రంలోని వ్యక్తికి సోకినట్లు వివరించారు. కాగా, కరోనా బాధితులు గాంధీలో చికిత్స పోందుతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.</p>

X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో బుధవారం కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైధ్యాధికారి దశరథ తెలిపారు. ఈ కేసుల్లో 3 వికారాబాద్ పట్టణంలో, ఒకటి బోంరాస్పేట్ మండల కేంద్రంలోని వ్యక్తికి సోకినట్లు వివరించారు. కాగా, కరోనా బాధితులు గాంధీలో చికిత్స పోందుతున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు.
Next Story






